ఘనంగా శ్రీధర్ రెడ్డి జన్మ దిన వేడుకలు

తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు   వై.కా.పా నాయకులు,గంగమ్మ గుడి చైర్మన్,మాజీ  అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు  నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం, అన్న దాన శిబిరం, నవజీవన్ కంటి ఆసుపత్రికి విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ రామచంద్ర రెడ్డి, తిరుచానూరు ఎం.పి.టి.సి నరేష్,  బ్రాహ్మణ పట్టు ఎం.పి.టి.సి యోగానంద రెడ్డి ఉప సర్పంచ్ జమున పలువురు వై.సి.పి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
దాడులను అరికట్టాలి
Tags; Glorious Sridhar Reddy Birthday Celebrations

Natyam ad