GM Gopalakrishna, Industries Industries, mentioned by Sankranti

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన పరిశ్రమలశాఖ జిఎం గోపాలక్రిష్ణ

Date:14/01/2018

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలకు, పారిశ్రమిక వేత్తలకు పరిశ్రమలశాఖ సిబ్బందికి జిఎం గోపాలక్రిష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురష్కరించుకుని జిల్లా ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి , కమిషనర్‌ సిద్దార్థజైన్‌ ఆధ్వర్యంలో నూతన పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఆసక్తి గల యువతియువకులు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొస్తే తక్షణమే అన్ని రకాల అనుమతులతో పాటు తగిన అవగాహన కల్పించి, పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags : GM Gopalakrishna, Industries Industries, mentioned by Sankranti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *