ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఇతర ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు.. గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంపు నిర్ణయం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలులోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tag : Good news for AP government employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *