Grabbing marijuana ..

గంజాయి పట్టివేత ..

Date:20/11/2018
నాయుడుపేట ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా నాయుడు పేట ఎన్ ఎస్ ఆర్ కాలనీ వద్ద గంజాయి దొరికింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చింతలపూడి రాము అనే వ్యక్తి స్థానిక ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళతో  కలసి  రెండు కేజీల గంజాయిన  సరఫరా చేస్తుండగా ఇన్చార్జి ఎమ్మార్వో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో  నాయుడుపేట సబ్ ఇన్స్పెక్టర్  వేణు పట్టుకున్నారు. గంజాయిని అమ్ముతున్న సమయం లో రామును  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.
Tags:Grabbing marijuana ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *