ఘనంగా బాలిక దినోత్సవం.

Date:24/01/2018

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టళ్లలో బాలిక దినోత్సవాన్ని వైఎస్సాఆర్సీపి మహిళా అధ్యక్షురాలు గాయిత్రిదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు టవళ్లు, బెడ్‌షీట్లు పంపిణీ చేశారు. వైఎస్సాఆర్సీపి అధికారంలోనికి రాగానే బాలికల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

Tags : Great day of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *