ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

పలమనేరు ముచ్చట్లు
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ భీంరావ్ రాంజీ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు రాకేష్ రెడ్డి, సివికుమార్,రాష్ట్ర కార్యదర్శి క్రిష్ణమూర్తి,సంయుక్త కార్యదర్శి వెంకటేగౌడ,జిల్లా ప్రధాన కార్యదర్శి చెంగరెడ్డి,కన్వీనర్‌లు మండీసుధ,బాలగుర్నాథం తదితరులు పాల్గొన్నారు.
Tag : Greatly constitutional day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *