వికలాంగులను అక్కునచేర్చుకున్న గాయిత్రిదేవి

చిత్తూరు ముచ్చట్లు :

ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా చిత్తూరు జిల్లా వైఎస్సాఆర్సీపి మహిళా విభాగం అధ్యక్షురాలు గాయిత్రిదేవి వికలాంగులతో గడిపారు. చిత్తూరు పట్టణంలోని ప్రభుత్వ వికలాంగుల సంక్షేమ గృహంలో ఆమె వారితో కలిశారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు పుస్తకాలు, బ్రెడ్డు, పాలు, స్పీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి, సమాజంలో వారికి తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సాఆర్సీపి అధికారంలోనికి రాగానే ప్రత్యేక ప్రతిబావంతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 

Tag : Grievidere disposed of disabled people


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *