ఒంగోలు ఆర్టీసీ కార్గోలో గుట్కా ప్యాకెట్లు రవాణా..

ప్రకాశం ముచ్చట్లు:
ఒంగోలు ఆర్టీసీ కార్గోలో గుట్కా ప్యాకెట్ల రవాణా కలకలం రేపుతోంది. కర్నూలు నుండి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో గుట్కా ప్యాకెట్లు పార్శిల్ చేసిన పృద్వీ అనే వ్యక్తిని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు.దాదాపు 28 వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీలో గుట్కా ప్యాకెట్ల రవాణాపై ఎస్ఈబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
 
Tags:Gutka packets transported in Ongole RTC cargo

Natyam ad