
Hariprasad to Baba Saheb Ambedkar Fellowship Award
చౌడేపల్లె ముచ్చట్లు :
చౌడేపల్లె మండలంలోని చారాల గ్రామానికి చెందిన ఉత్తరాది హరిప్రసాద్ ‘బాబాసాహెబ్ అంబేద్కర్ ఫెలోషిప్’ అవార్డుకు ఎంపికయ్యారు. దళిత బహుజన హక్కుల సాధనకోసం కృషి చేస్తున్నందుకు ఆయనను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేసినట్టు బిడిఎస్ఎ రాష్ట్ర అధ్యక్షుడు జి.ధనశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీ లో డిసెంబరు 9,10వ తేదీలలో జరగనున్న బిడిఎస్ఎ జాతీయ సదస్సులో ఈ అవార్డును అందజేస్తామని తెలిపారు.
tags : Hariprasad to Baba Saheb Ambedkar Fellowship Award