He is one of the greatest international artists ...

అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో ముఖ్యుడు… పాకాల

Date: 04/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

చిత్రకళా రంగంలో పి.టి.రెడ్డిగా చిరపరిచితుడైన పాకాల తిరుమల్‌ రెడ్డి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో ముఖ్యుడు. ఆరు థాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన. కరీంనగర్‌ జిల్లా అన్నారం గ్రామంలో 1915 జనవరి 4న జన్మించాడు. 1942లో బొంబాయి సర్‌ జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ నుంచి చిత్రకళల మొది ర్యాంకుతో డిప్లొమా పొందాడు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలోనే కాక ఆస్ట్రేలియా, యు.కె, జపాన్‌, పశ్చిమ జర్మనీ తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించాడు. ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యకక్షుడిగా అనేక హోదాల్లో పని చేసాడు.

Tags: He is one of the greatest international artists …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *