Heavy fire in Maharashtra ..

మహారాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం..

Date : 06/12/2017
మహారాష్ట్ర ముచ్చట్లు:
మహారాష్ట్రలోని బివాండీ జిల్లా మంకోలి ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈమేరకు మంటలను 12 ఫైరింజన్లు అదుపు చేస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో 16 గోదాములు మంటల్లో చిక్కుకోవడంతో అగ్నిమాక సిబ్బంది హుటాహుటిన రంగప్రవేశం చేసి 50 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 12 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పుతున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కారణం ఏమిటి, ఏ మేరకు ఆస్తినష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది.
Tags : Heavy fire in Maharashtra ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *