పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం పట్టివేత..

కర్నూలు ముచ్చట్లు:
 
5 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు,హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ తరలిస్తున్న వ్యక్తి వెంకటేష్ అరెస్ట్.బంగారం, వెండి బిస్కట్లు, 90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు,ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి అరెస్ట్…
 
Tags;Heavy gold seizure at Panchalingala check post.

Natyam ad