రైల్వే ఉద్యోగాల పేరుతో మోసగించిన కేసులో హేమంత్ కుమార్ అరెస్టు
చిత్తూరు డి ఎస్పీ సుధాకర్ రెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించిన కేసులో పాత నెరస్తుడు అరగొండ గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ ని అరెస్టు చేసిన చిత్తూరు ఒన్ టౌన్ పోలీసులుహేమంత్ కుమార్ రైల్యేఉద్యో గి నని చెప్పుకుంటూఉన్నతాధికారుల సంతకాలను చేస్తూ అపాయింట్మెంట్ ఇస్తూ పలువురిని మోసంనిందితుని తండ్రి ఇదివరకు రైల్యే ఉద్యోగం చేసేవాడు … అక్కడ ఉన్న సంబంధల తో ఉద్యోగుల ఇప్పిస్తానని చెప్పి జిల్లాలో పలువురిని మోసంనిందితుని నుండి 1కోటి 27 లక్షల రూపాయల సీజ్ చేసిన పోలీసులు ..దర్యాప్తు లో మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి .నిందితుని మీడియా కు చూపిన చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డిఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Tags; Hemant Kumar arrested for cheating in the name of railway jobs