కోటప్ప కొండకు పాదయాత్ర

గుంటూరు ముచ్చట్లు:
 
గుంటూరు జిల్లా నరసరావుపేట లో శివునిబొమ్మ నుండి కోటప్పకొండ వరకు  పాదయాత్ర ప్రారంభమయింది. పలనాడు జిల్లా గా నరసరావుపేటను ప్రకటించినందుకు సంఘీభావంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి కోటప్పకొండ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు పాల్గోన్నారు. ఈ యాత్రకు నరసరావుపేట పట్టణ ప్రజలు, అన్నిరంగాల వ్యాపారస్తులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Hike to Kotappa hill

Natyam ad