హిందూపురం కేంద్రంగా చేయాలి-బాలకృష్ణ

హైదరాబాద్ ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ ను జిల్లా కేంద్రంగా మారస్తూ ప్రభుత్వం ప్రకటించింది.. అయితే అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్య సాయి బాబా జిల్లా గా ప్రకటించడంతో హిందూపురం పట్టణ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు… ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హిందూపురం పట్టణం కేంద్రంగా శ్రీ సత్యసాయి బాబా పేరు జిల్లాకు నామకరణం చెయ్యాలని రాజకీయం చేయవద్దు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి విన్నపించారు..స్థానిక నేతలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ప్రభుత్వం పై వత్తిడి తెస్తామని అలాగే పెద్ద ఎత్తన ఉద్యమం చేసి జిల్లాను సాధించుకుంటామని స్థానిక నేతలు చెబుతున్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Hindupuram should be made the center-Balakrishna

Natyam ad