డాక్టర్లకు సూచన

పుంగనూరు ముచ్చట్లు:

వైద్యవృత్తిలో ఉన్న వైద్యులు ప్రతి ఒక్కరు తమ వాహనాలపై డాక్టర్‌ గుర్తులు వేసుకుంటున్నారు. ఇందులో రెడ్‌క్రాస్‌ సంస్థకు చెందిన ప్లస్‌గుర్తును వేసుకుంటున్నారు. ఈ గుర్తును వినియోగించరాదు. వైద్యులకు మెడికల్‌ కౌన్సిల్‌ఆఫ్‌ ఇండియా కేటాయించిన మానవశరీరం గుర్తును వినియోగించుకోవాల్సి ఉంది. ఇందుకు విరుద్దంగా వైద్యులు గుర్తులు మార్చివేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై పుంగనూరు సరళ వైద్యశాల అధినేత డాక్టర్‌ శివ మాట్లాడుతూ గుర్తుల విషయమై వైద్యులు జాగ్రత్తలు తీసుకుని మార్పు చేసుకోవాలని సూచించారు.

Tag : Hints for doctors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *