నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టం-హోం మంత్రి సుచరిత

అమరావతి ముచ్చట్లు:
 
నేరం జరగటంలేదని మేం చెప్పటం లేదు. నేరం జరిగితే, ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి.  పార్టీ ఏదైనా.. మహిళలపై చెయ్యేస్తే ఉపేక్షించే
ప్రభుత్వం కాదు ఇదని హోంమంత్రి సుచరిత అన్నారు.  గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశాం. విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ గా పోటీ చేసిన వినోద్ జైన్ పైనా కఠినంగా
వ్యవహరిస్తాం.  లోకేష్ పీఏ మహిళల్ని వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి.  ప్రతి మహిళా దిశ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి, పోలీసు రక్షణ పొందాలని అన్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Home Minister Sucharita

Natyam ad