Blood donation on behalf of Muslim Welfare Association

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరపున రక్త దాన శిభిరం

Date:19/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరపున రక్త దాన శిభిరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ పుంగనూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎం నౌషాద్ ఆధ్వర్యం లో జరిగింది యాదే హుస్సేన్ కె నామ్ పర్ ,హిందుస్తాన్ కే ఆర్మీ కె షహీ దొంకే నామ్ పర్ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము సుమారు వంద యూనిట్లు పైన వాలంటీర్ గా ఇచ్చినారు .

 

రక్త దానం వలన 650 కేలరీలు ఖర్చు అవుతుంది గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది అని ముఖ్య అతిధిగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ గారు అన్నారు .అయూబ్ ఖాన్ మాట్లాడుతూ రక్త దానం వలన ఇతరుల ప్రాణాలు కాపాడుకోవడం తో పాటు మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అన్నారు .ఈ కారక్రమం లో సున్ని అంజుమన్ కమిటీ ఇనాయతుల్లా షరీఫ్ , సికిందర్ సాహెబ్ , బాబు , అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

ఏపి ఉభయసభలలో ఆర్ధిక రంగంపై  కాగ్ నివేదిక

Tags:Blood donation on behalf of Muslim Welfare Association

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *