వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ని రెడ్ హ్యoడెడ్ గా పట్టుకున్న భర్త.

కరీంనగర్ ముచ్చట్లు:
వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను భర్త రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలోని భగత్  నగర్ లో జరిగింది. అటవీ శాఖలో పనిచేసే శశిధర్ తో  అదే శాఖ లో పని చేస్తున్న తన భార్య సురేఖ అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించాడు. వారిద్దరూ కలిసి వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిని భర్త పోలీసులు కు అప్పగించాడు.
 
Tags:Husband holding wife out of wedlock as red hooded

Natyam ad