Incharge Venkataramana Raju, who was invited by the Brahmin Corporation chairman Anandasurya.

బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఆనందసూర్య ఆహ్వానాన్ని అందుకున్న దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు.

Date:14/04/2018

పుంగనూరు ముచ్చట్లు:

బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఆనందసూర్య కుమార్తె వివాహా ఆహ్వాన పత్రికను బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు శంకర్‌శర్మ, ప్రసాద్‌శర్మలు కలసి పుంగనూరు నియోజకవర్గ దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజుకు అందజేశారు. వివాహా కార్యక్రమానికి హాజరై, వధువరులను ఆశీర్వధించాలని కార్పోరేషన్‌ చైర్మన్‌ తరపున ఆహ్వానించారు.

Tags: Incharge Venkataramana Raju, who was invited by the Brahmin Corporation chairman Anandasurya.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *