వామపక్షాల దీక్ష

నూజివీడు ముచ్చట్లు:
 
కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో వామపక్షాల నేతల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. భావితరాల భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం పోరాటమే శరణ్యం అని
నూజివీడు జేఏసీ మరియు వామపక్ష నేతలు అంటున్నారు. వద్దు వద్దు నూజివీడును ఏలూరు జిల్లాలో,కావాలి కావాలి విజయవాడ జిల్లాలో నూజివీడు అని నినాదాలు చేసారు. డాక్టర్ ఎం ఆర్ అప్పారావు
జిల్లాగా నూజివీడుని ప్రత్యేక జిల్లా చేయాలని అన్నారు. 38జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం.
 
Tags: Initiation of the Left

Natyam ad