Is it married to a celebrant Iliyana?

సీనితార ఇలియానకు వివాహం జరిగిందా..?

Date :25/12/2017

ముంబై ముచ్చట్లు:

ప్రముఖ సీనితార ఇలియానకు వివాహం జరిగిందన్న అనుమానాలు అభిమానుల ఊహాగానాల్లో పడేస్తున్నాయి. క్రిస్‌మస్‌ పండుగ సందర్భంగా ఇలియాన చర్చికి వెళ్లడం, తన భర్త ఆండ్రూనీబోనే అనే ఫోటోగ్రాఫర్‌తో కలసి ఉన్న ఫోటోలు తీసి , వీటిని తన భర్త ఆండ్రూనీ తీశాడని తెలపడం, సోషియల్‌ మీడియోలో ఫోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఇలియాన ఒక్కసారిగా క్రిస్‌మస్‌ సందర్బంగా కుటుంబ సభ్యులతో గడపడం జరిగింది.

Tags : Is it married to a celebrant Iliyana?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *