It is a deep disaster located 610 km away from Machilipatnam

మచిలీపట్నానికి 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం

Date: 09/12/2017
 విశాఖపట్నం ముచ్చట్లు:
రెండ్రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారి కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా గంటకు 33 కిలోమీటర్ల వేగంతో కదులుతూ గోపాల్ పూర్కు దక్షిణ ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రేపు ఉదయానికల్లా ఇది ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంగా చేరుతుందని వెల్లడించింది.
Tag: It is a deep disaster located 610 km away from Machilipatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *