సామాన్య మహిళలకు మేలు జరగాలి – డిప్యూటీ మేయర్:

తిరుపతి ముచ్చట్లు:
మెప్మా రిసోర్స్ పర్సన్స్ తో సమావేశమైన నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ఇందులో డ్వాక్రా సంఘాలు సామాన్య మహిళలకి ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఎంతగానో ఉపయోగ పడుతాయని, వీటి ద్వారా వారి కష్టాలు తీరుతాయని, కనుక డ్వాక్రా రిసోర్స్ పర్సన్ గా ప్రతిఒక్కరూ సామాన్యులకు సంఘం ద్వారా కలిగే ప్రయోజనాలను సమయస్ఫూర్తితో సమన్వయంతో సహకరిస్తూ మేలు జరిగేలా చూడాలని ఆర్పీలకు సూచించారు, ఇందులో స్టాండింగ్ కమిటీ సభ్యులు తమ్ముడు గణేష్ గారు, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు , మునిసిపల్ మెప్మా ఇంచార్జ్ గాలి సుధాకర్ , సాయి కుమారి , తదితరులు పాల్గొన్నారు.
 
Tags: It should be good for ordinary women – Deputy Mayor:

Natyam ad