JAC chairman Ashokabu talks with Finance Minister Yanam.

ఆర్థిక మంత్రి యనమలతో జెఏసీ చైర్మన్‌ అశోక్‌బాబు చర్చలు .

Date : 20/12/2017

అమరావతి ముచ్చట్లు :

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడుతో జెఏసీ చైర్మన్‌ అశోక్‌బాబుతో కూడిన బృందం చర్చలు జరిపారు. ఈ సంద ర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు, డీఏపై చర్చించారు. అలాగే డిఏ బకాయిలను నూతన సంవత్సర కానుకగా విడుదల చేయాలని మంత్రిని కోరారు. అలాగే నూతన వేతన సవరణ కమిటిని నియమించాలని కోరారు . దీనిపై మంత్రి యనమల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఈ విషయం చర్చించి, చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కాగా ఈనెల 26న పీఆర్సీ బకాయిలుపై అధికారులతో సమావేశం జెఏసీ చైర్మన్‌ అశోక్‌బాబు నిర్వహించనున్నారు.

Tags : JAC chairman Ashokabu talks with Finance Minister Yanam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *