జగన్‌ నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు. 

అమరావతి ముచ్చట్లు:
 
 
మా తండ్రి బాలీషాకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అంటే ప్రాణం.జగన్‌  అంటే ఇంకా ఎక్కువ అభిమానం.నువ్వు బాగా ఆడితే జగన్‌ వద్దకు తీసుకెళతానని చాలా సార్లు చెప్పారు.జగన్‌ ను చూడాగానే నాకు నోట మాటరాలేదు. ఆయన నా భుజంపై చేయి వేసి ఆట గురించి అడగడం, నేను చెప్పడం అన్నీ కలలాగా అయిపోయాయి.జగన్‌  నాకు రూ.10 లక్షల చెక్‌తోపాటు గుంటూరులోనే నివాస స్థలం, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం ఇచ్చారు. నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. – అండర్‌–19 భారత క్రికెట్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్.
 
Tags:Jagan‌ changed my life at once.

Natyam ad