గోనెగండ్లకు చేరుకున్న జగన్ పాదయాత్ర

కర్నూలు ముచ్చట్లు:
ఏపి రాష్ట్ర వైఎస్సార్సీపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్లకు చేరుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ శివారు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వైఎస్ జగన్కు విన్నవించుకున్నారు. గోనెగండ్లలో నిర్వహించనున్న సభలో వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
Tag:Jagan walks to the Gonagadas


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *