జగనన్న తోడు ప్రారంభ కార్యక్రమ వీడియో కాన్ఫరెన్స్

తాడేపల్లి ముచ్చట్లు:
 
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి జగనన్న తోడు ప్రారంభ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  వైయస్ జగన్మోహన్ రెడ్డి .ఈ కార్యక్రమానికి తిరుపతి ఆర్డీవో కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి  కే. నారాయణస్వామి,జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు,తిరుపతి ఎంపి  ఎం.గురుమూర్తి, కలెక్టర్  ఎన్. హరి నారాయణన్, సత్యవేడు ఎమ్మెల్యే  ఆదిమూలం, ఎమ్మెల్సీ శ్రీ భరత్.

Tags:Jagannanna accompanies the inaugural program video conference

Natyam ad