మహిళ ప్రాణాలు కాపాడిన జగనన్న రేషన్ బండి
-అత్యావసరంలో స్పందించిన MDU ఆపరేటర్.
-108 సిబ్బందితో పాటు, చూప రులు సైతం ప్రశంసలు
-మహిళకు తప్పిన ప్రాణహాని
కేవీబీపురం ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా, కేవీబీపురం మండలం, పెరిందేశం గ్రామానికి చెందిన మంజుల,(36) తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ అపస్మారక స్థితికి చేరుకుంది.స్థానికంగా ఉన్న వైద్యుడు ప రిశీలించి అత్యవసర వైద్యం అ వసరమనిసూచించారు.108కు సమాచారం అధించగా కేవీబీ పురం 108 వాహనం మరో ఏ మర్జెంసి కేసులో ఉన్నట్లు తెలు సుకుని తొట్టంబేడు 108 వాహ నాన్ని సమకూర్చారు అవహ నం తొట్టంబేడు నుండి రావడా నికి సమయం పడుతుందని ఎ దురు రావాల్సిందిగా సూచిం చారు. గ్రామంలో ఆ సమయా నికి వాహనాలు లేక పోవడం, బైక్ పై ఆమెను ఆసుపత్రికి తర లించే పరిస్థితి లేకపోవడంతోపెరిందేశం గ్రామానికి కేటాయిం చిన ఇంటింటికి నిత్వవసర స రుకుల వాహన ఆపరేటర్ వెట్టి. భాగ్యరాజ్ స్పందించి ఆ వాహ నానంలో భాధితురాలిని 108 వాహనం ఎదురుగా తీసుకెళ్లా డు.. పెరిందేశం నుండి 11 కిలో మీటర్లు దూరం ఉన్న లక్ష్మిపు రం వద్దకు 108 వాహనం చేరుకునే సమయానికి రేషన్ వాహనం కూడా చేరుకుంది.భాధితురాలిని పరిశీలించిన emt హుటాహుటిన కాళహస్త్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు.. ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా సమయానికి వైద్యం అం దడంతో మహిళ పరిస్థి నిలకడ గా ఉన్నట్లు సామాచారం.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Jagannath ration cart saves woman’s life