యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జీవీరమణ

పెద్దపంజాణి ముచ్చట్లు:
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జీవీరమణ ఎంపికయ్యారు. ఈయన మండల పరిధిలోని నిడిగుంట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విదులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. ఈ విషయం పై పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Tag:Jeevanamana is the general secretary of the UTF District


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *