Jesus must have compassion for the children of intellect

బుద్దిమాద్యం పిల్లలను యేసుప్రభు కరుణించాలి

– వైసీపీ సమన్వయకర్త రాకేష్ రెడ్డి

Date : 25/12/2017

పలమనేరు ముచ్చట్లు :

మానసిక,బుద్దిమాంద్యం చిన్నారులను యేసుప్రభు కరుణించాలని నియోజకవర్గ సమన్వయకర్త రాకేష్ రెడ్డి కోరారు. మేరీక్రిస్మస్ పర్వదినాన్ని పురష్కరించుకొని స్థానిక మానసిక వికలాంగుల స్కూలు పిల్లలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పిల్లకు పంచిపెట్టారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసస్ కరుణతో సమాజంలో అందరూ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సీవీకుమార్, ఆకుల గజేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి చెంగారెడ్డి, కన్వీనర్లు మండీసుధ,బాలాజీ నాయుడు, నాయకులు శరత్ చంద్రారెడ్డి, కమాల్, శ్యామ్ సుందర్ రాజు, శశిధర్ నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags : Jesus must have compassion for the children of intellect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *