ఖుషి డెంటల్‌కేర్‌ను ప్రారంభించిన జెడ్పి చైర్మన్‌ గీర్వాణి, చందప్రకాష్‌.

Date : 13/12/2017

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు పట్టణంలోని చర్చీవీధిలో ఖుషిడెంటల్‌కేర్‌ను డాక్టర్లు ప్రదీఫ్‌, రత్నమంజుషా ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని జెడ్పి చైర్‌పర్శన్‌ గీర్వాణి, చందప్రకాష్‌ , ఎమ్మెల్సీ బిఎన్‌.రాజసింహులు, జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు పులివర్తినాని ప్రారంభించారు. అధునాతన వసతులతో డెంటల్‌ ఆసుపత్రిని ప్రారంభించడం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు భక్తవత్సలం నాయుడు, కనకరాజు నాయుడు, డాక్టర్లు నిర్మల, గాలి శివాజిరావు తదితరులు పాల్గొన్నారు.

JPP chairperson Girevani and Chandappakash started Khushi Dentalcare.
JPP chairperson Girevani and Chandappakash started Khushi Dentalcare.

Tags : JPP chairperson Girevani and Chandaprakash started Khushi Dentalcare.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *