పెద్దపంజాణి ప్రజలకు జెడ్పీటీసీ సంక్రాంతి శుభాకాంక్షలు

Date: 13/01/2018

JPPC Sankranthi congratulates the big crowd

JPPC Sankranthi congratulates the big crowd

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలంలోని ప్రజలకు జెడ్పిటీసీ సులోచన దంపతులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సంబరాలను ప్రజలు, నాయకులు, అధికారులు బాగా జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు.

Tags: JPPC Sankranthi congratulates the big crowd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *