Jubilee competitions during the New Year

నూతన సంవత్సర సందర్భంగా ముగ్గుల పోటీలు

Date : 01/01/2018

వి.కోట ముచ్చట్లు :

ఆంగ్ల నూతన సంవత్సరం 2018 ప్రారంభం సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండలంలోని ముదరందొడ్డి గ్రామంలో సర్పంచ్ బాబూరావు ఆద్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన వివిధ రకాల రంగవల్లులు చూపరులను ఆకట్టుకున్నాయి. అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులకు నిర్వాహకుల తగిన ప్రోత్సాహకాలను ఇచ్చి నూతన సంవత్సర సంబరాలను వేడుకగా చేసుకున్నారు.

Tags : Jubilee competitions during the New Year

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *