Kakinada to Hyderabad.

కాకినాడ టు హైదరాబాద్‌.

– సుబ్బయ్యగారి హ్గటల్‌ ప్రారంభం

Date:16/09/2018

హైదరాబాద్‌ముచ్చట్లు :

కాకినాడ పట్టణంలో 1955 సంవత్సరంలో సుబ్బయ్యగారి హ్గటల్‌ ప్రారంభించారు. ఆ హ్గటల్‌లో భోజనం తినేందుకు ప్రజలు క్యూకడుతారు. అక్కడ తయారు చేసే భోజనానికి ఓ ప్రత్యేకత ఉంది. సాంప్రదాయ రీతిలో అనేక రకాల ఆహారపదార్థాలను ఎంతో రుచిగా తయారు చేసి విక్రయిస్తూ, ఆంధ్రరాష్ట్రంలో పేరుగాంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లెలో సుబ్బయ్యహ్గటల్‌ను ప్రారంభించారు. ఇక్కడ 35 రకాల భోజనాల వంటలు వడ్డించి, కడుపునిండ భోజనం పెట్టేందుకు సిద్దం చేశారు. ఇందుకు గాను కేవలం రూ.130లు మాత్రమే ధరగా నిర్ణయించారు. కాకినాడ నుంచి హైదరాబాద్‌లోబ్రాంచ్‌ ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆటో – ట్రాక్టర్ ఢీ10 మందికి తీవ్ర గాయాలు

Tags: Kakinada to Hyderabad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *