Kartikadipotsavam

కార్తీకదీపోత్సవం

Date:23/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు శ్రీ కాశివిశ్వేశ్వరస్వామి ఆలయ పుష్కరిణిలో కార్తీకదీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. శుక్రవారం రాత్రి మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ నాగశేఖర్‌లు కలసి దీపాలను వేదపండితుల మంత్రోచ్చరణాల మధ్య తీసుకుని శివాలయంలో పూజలు నిర్వహించారు. పూజలు చేసి, దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని మహిళలు, పిల్లలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శివనామస్మరణతో పుష్కరిణిలో దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతం భక్తిపారవశ్యమైంది. కోనేరులో ఏటు చూసినా దీపాల కాంతులు మిరుమిట్లు గొలిపాయి.

 

కనిపించని మోడీ, షా హవా

 

Tags: Kartikadipotsavam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *