బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.

యాదాద్రి  ముచ్చట్లు:
సోమవారం నాడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిజెపి ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా  ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది అధికార పార్టీకి బిజెపి ఎమ్మెల్యేలు చూస్తే వణుకు పుడుతుంది అసెంబ్లీలో ప్రజల పక్షాన బిజెపి ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిని సస్పెండ్ చేయడం ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను ఇంకెన్ని రోజులు తొక్కాలని చూస్తున్నారు మీ అధికారంతో అసెంబ్లీలో సస్పెండ్ చేసినంత మాత్రాన ప్రజా పోరాటం ఆగదు మీ అధికారం హంతో చేసే కుట్రలు అవినీతి అక్రమాలు అన్నీ ఎండగడుతూ ప్రజా సమస్యలపై ప్రజల పక్షం నిరంతరం భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొబ్బలి ఇంద్రారెడ్డి ఆలేరు అసెంబ్లీ కో కన్వీనర్ గజరాజు కాశీనాథ్ బండారు సత్యనారాయణ దయ్యాల కుమారస్వామి మజ్జిగ నరేష్ లోడి వెంకటయ్య గౌడ్ నాతి అంజయ్య గౌడ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
 
Tags:KCR effigy burning in protest of suspension of BJP MLAs

Natyam ad