ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్దం-ఎమ్మెల్యే అబ్రహం ప్రకటన.

గద్వాల ముచ్చట్లు:
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ముందస్తు ఎన్నికలపై  సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోజనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అంటున్నారు…. కేంద్రం అవలంబిస్తున్న విధానాల వల్ల రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.  ఆ ప్రభావం రాష్ట్రంపై కూడా పడుతున్న నేపథ్యంలో  మనకు కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నందున ముందస్తు ఎన్నికలకు పోయే విధంగా ఉన్నట్లు, ముఖ్యమంత్రి  ఢిల్లీలో అదే అదేపనిగా ఉన్నారని ఎమ్మెల్యే ఉంటున్నారు….
 
Tags:KCR ready for early elections-MLA Abraham statement

Natyam ad