ఖైది ఆత్మహత్య

Date : 20/12/2017

కడప ముచ్చట్లు:

కడప ప్రధాన సెంట్రల్‌జైలులో శ్రీనివాసులురెడ్డి అనే ఖైది ఉరివేసుకుని మరణించాడు. ఆత్మహత్య చేసుకున్న ఖైదిని కాపాడేందుకు జైలు అధికారులు హుఠాహుఠిన కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. కాగా శ్రీనివాసులురెడ్డి పది నెలల జైలుశిక్షను అనుభవిస్తున్నాడు.

Tags : Khaidi committed suicide

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *