శాంతి రాం ఫార్మసీ లో 95 మందికి కోలిడ్ వ్యాక్సినేషన్

నంద్యాల ముచ్చట్లు:
స్థానిక నంద్యాల పట్టణ పరిసర ప్రాంతంలో  కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చేసిన  నేపథ్యంలో శాంతి ఫార్మసీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల లో ఫ్రీ కోవిడ్ వ్యాక్సినేషన్  డ్రైవ్ నిర్వహించచినట్లు ప్రిన్సిపాల్ డా మధుసూదన్ శెట్టి తెలిపారు. ఇంకా వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారికి  అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ ను ఏర్పాటు చేశామన్నారు.ఈ డ్రైవ్ లో 95 మంది విద్యార్థులు కళాశాల సిబ్బంది కి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు.కార్యక్రమంలో కౌలూరు సచివాలయం ఏఎన్ఎమ్ లు ఆశా వర్కర్లు.. శాంతి రంగమ్మ  తులసి నాగమ్మ ప్రశాంతమ్మ పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Kolid vaccination for 95 people at Shanti Ram Pharmacy

Natyam ad