Kuttamala Srivinayakaswamy is decorated with butter

కురుడమల శ్రీవినాయకస్వామికి వెన్న అలంకారం

Date : 25/12/2017

ముళబాగిల్‌ ముచ్చట్లు:

పురాతన ఆలయమైన శ్రీ కురుడమల వినాయకస్వామికి వెన్నతో అలంకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివాలయంలో పరమేశ్వరుడికి వివిధ రకాల పండ్లతో అలంకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ తీవ్రమైంది.

vinayaka
vinayaka

Tags : Kuttamala Srivinayakaswamy is decorated with butter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *