లక్డీకాపూల్లో భారీ ట్రక్కు బోల్తా

హైదరాబాద్ ముచ్చట్లు:
నగరంలోని లక్డీకాపూల్ ప్రాంతంలో భారీ ట్రక్కు బోల్తా పడింది. నాంపల్లి వైపు నుంచి అమీర్పేట వెళ్తున్న ట్రక్కు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు క్రేన్ సాయంతో ట్రక్కును రహదారి మీద నుంచి తొలగించారు.
Tag : Lakhdikapulo large truck to roll over


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *