యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా లక్ష్మీపతి

సోమల తెలుగు ముచ్చట్లు

యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా సోమల మండలం చెందిన లక్ష్మీపతిని బుధవారం పీలేరు జరిగిన జిల్లా మహాసభలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపతిని పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారు రామచంద్రయ్య జి సి కె ప్రసాద్ మల్లికార్జున రెడ్డి జగన్మోహన్ తదితరులు ఉన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Lakshmipathy as UTF District Secretary

Natyam ad