Larry, including Rs 1.30 lakh reddish

రూ.1.30 లక్షల ఎర్రచందనంతో సహా లారీ స్వాధీనం

Date:03/02/2018

బాక్రాపేట ముచ్చట్లు:

బాక్రాపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.30 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. లారీతో సహా ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. బాక్రాపేట అడవుల నుంచి ఎర్రావారిపాళ్యెం, కొరివిగుట్ట దారిలో లారీలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతున్న విషయం పోలీసులకు సమాచారం అందడంతో దీనిపై పోలీసులు వలపన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు.

Tags : Larry, including Rs 1.30 lakh reddish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *