టీడీపీ పార్టీ కార్యకర్తను పాలరించిన  నాయకులు.

-కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం.
-తిప్పులదోడ్డి సర్పంచ్ భర్త మల్లయ్య ను పరామర్శించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి.
కౌతాళం ముచ్చట్లు:
కౌతాళం మండలం లోని తిప్పులదోడ్డి గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకుడు సర్పంచ్ భర్త అద్దాలు మల్లయ్య కు కాలుకు  దెబ్బ తగిలి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో సర్జరీ చేసుకోని ఇంటికి చేరుకోవడం తో వారిని పరామర్శించుటకు మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి గారు సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఆరోగ్య విషయాలు తెలుసుకోని ధైర్యము చెప్పారు అనంతరం మల్లయ్య కు అని విధాలుగా అందుకుంటామని భయపడవద్దని అన్నారు నా కాలు సర్జరీ కి ఆర్థిక సహాయం చేసిన మా ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి గారు కి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు కి తిప్పులదోడ్డి మల్లయ్య ధన్యవాదాలు తెలియజేశారు మల్లయ్య ను పరామర్శించిన వారు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, రైతు సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, రైతు సంఘం కార్యదర్శి నాడిగేని అయ్యన్న, నీలకంఠ రెడ్డి, బిసి సంఘం జిల్లా కార్యదర్శి కురుగోడు, కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్, జంపాపురం మాజీ సర్పంచ్ క్రిష్ణ రెడ్డి, వందగల్ మాజీ సర్పంచ్ నరసింహులు, లక్ష్మీకాంత్, ఈరయ్య,ఓబులాపురం నరసింహులు, తిమ్మాపురం కేశవ్, ఐ టిడిపి బృందం సల్మాన్ రాజు లక్ష్మారి చిదానంద, నాడిగేని మహదేవ్, ఐరన్ గల్ బసవరాజు, తెలుగు యువత హనుమంతు,కాకమ్మరామాంజి,వెంకటేష్, రాజు,నారా లోకేష్ పౌండేషన్ అధ్యక్షులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Leaders who ruled the TDP party activist.

Natyam ad