మీ స్పూర్తీతో మూడవ వేవ్‌ను ఎదుర్కొంటాం – డాక్టర్ కిరణ్
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని జగనన్న ప్రాణవాయువు కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంతో మాట్లాడేందుకు ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ కిరణ్‌కు అవకాశం కల్పించారు. డాక్టర్ సీఎంతో మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ప్రజలకు ఆక్సిజన్ ఎంతో అవసరమని , అలాంటి కేంద్రం పుంగనూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి సూచనలతో కరోనా నియంత్రణకు శక్తివంచన లేకుండ కృషి చేసి, ప్రజలకు సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Let’s face the third wave with your inspiration – Dr. Kiran