Literary paranjyoti pingali laxmikant

సాహితీ పరంజ్యోతి పింగళి లక్ష్మీకాంతం

Date : 09/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

పింగళి లక్ష్మీకాంతం… ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవారు. లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. పింగళి లక్ష్మీకాంతం 1894, జనవరి 10న కృష్ణా జిల్లా ఆర్తమూరులో జన్మించారు. ఈయన స్వగ్రామం చిట్టూర్పు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పొందిన తరువాత మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాల మరియు నోబుల్ కళాశాలలో చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పట్టా పొందారు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు.

Tags : Literary paranjyoti pingali laxmikant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *