ఏకాంతంగా శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటి

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటి బుధ‌వారం ఏకాంతంగా జ‌రిగింది.ప్రతిఏటా శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి మాఘ‌ మాసంలో వ‌చ్చే పౌర్ణ‌మినాడు నిర్వహించడం ఆనవాయితీ. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఏడాది శ్రీ కుమార‌ధార తీర్థ ముక్కోటిని టిటిడి ఏకాంతంగా నిర్వ‌హించింది.వరహ, మార్కండేయ, పద్మ, వామన పురాణాల ప్రాకారం అనేక క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి.
 
Tags: Lonely Sri Kumaradhara Tirtha Mukkoti

Natyam ad