Madepalli explosion incident. Two arrested

 మేడిపల్లి పేలుడు ఘటన..ఇద్దరు అరెస్ట్

Date: 14/01/2018

మేడ్చల్ ముచట్లు:

మేడిపల్లి-చెంగిచెర్ల రహదారి వద్ద అగ్నిప్రమాద ఘటనలో మేడిపల్లి పోలీసులు ఇద్దరు కార్ఖానా నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కొంతకాలంగా చమురు అక్రమ దందా కొనసాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు..చమురు సంస్థలకు చెందిన 12 ఆయిల్ ట్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.7.49 లక్షల నగదుతోపాటు రెండు బైకులు సీజ్ చేశారు. పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Tags: Madepalli explosion incident. Two arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *