రాష్ట్రంలో రహదారులకు మహర్దశ. 

అమరావతి ముచ్చట్లు:
రూ.10,401 కోట్లతో 31 ప్రాజెక్టులకు శంకుస్థాపన. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 17వ తేదీన భారీ కార్యక్రమం.పాల్గొననున్న కేంద్ర మంత్రినితిన్ గడ్కరీ, సీఎం జగనన్న.కొత్తగా 741 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి.ఇప్పటికే నిర్మించిన మరో 20 రోడ్లు ప్రారంభం.రూ.11,157 కోట్లతో 639 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు.భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులివీ.రాష్ట్రంలో కొత్తగా 31 జాతీయ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది.రూ.10.401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించనున్నారు.వీటిలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ రూ.5,740 కోట్లతో 571 కిలోమీటర్ల మేర 24 ప్రాజెక్టులు నిర్మించనుంది.ఇక జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ.4,661 కోట్లతో 170 కిలోమీటర్ల మేర ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
 
Tags: Mahardasa for roads in the state.

Natyam ad